కార్తీక మాసం ప్రారంభం..
ABN, First Publish Date - 2023-11-20T16:07:59+05:30 IST
కార్తీక మాసం ప్రారంభం..

కార్తీక మాసం ప్రారంభం..

శ్రీకాకుళం ఉమారుద్ర కోటేశ్వర ఆలయం కార్తీక మొదటి సోమవారం శివుడికి అభిషేకం

కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు.

కార్తీక దామోదరుడికి బిల్వార్చనలు, మహా రుద్రాభిషేకాలు, పంచామృతాలతో అర్చకులు అభిషేకాలు చేస్తున్నారు.

తెల్లవారుజామునుంచే భక్తులు క్యూలైన్లలో నిలబడి దామోరదరుడికి విశేష పూజలు చేస్తున్నారు.

365 వొత్తులను వెలిగించుకొని మహిళలు ఉపవాసాలను ఆచరిస్తున్నారు.
Updated at - 2023-11-20T16:43:55+05:30