అశ్వారావుపేటలో మెచ్చా వర్సెస్ జారే..
ABN, First Publish Date - 2023-11-21T10:45:54+05:30 IST
భద్రాచలం కొత్తగూడెం జిల్లా: అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, కాంగ్రెస్ తరఫున జారే ఆదినారాయణ ఢీ అంటే ఢీ అంటున్నారు.
భద్రాచలం కొత్తగూడెం జిల్లా: అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, కాంగ్రెస్ తరఫున జారే ఆదినారాయణ ఢీ అంటే ఢీ అంటున్నారు. నియోజకవర్గం ఆవిర్భావం తర్వాత నాలుగోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు పట్టం కట్టిన ఓటర్లు ఈసారి బీఆర్ఆర్‌కు అవకాశం ఇస్తారా? ఏపీ రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉంటే అశ్వారావుపేట అడ్డాలో ఎగిరేది ఏ పార్టీ జెండా? మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-11-21T10:45:56+05:30