మానవ చరిత్రలోనే ఈ సారి హాటెస్ట్ సంవత్సరం
ABN, First Publish Date - 2023-11-20T12:34:41+05:30 IST
ప్రపంచంలో 2050వ సంవత్సరం నాటికి అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఐదురెట్లు ఎక్కువ మంది మరణిస్తారని అంతర్జాతీయ నిపుణుల బృందం వెల్లడించింది.
ABN Digital: ప్రపంచంలో 2050వ సంవత్సరం నాటికి అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఐదురెట్లు ఎక్కువ మంది మరణిస్తారని అంతర్జాతీయ నిపుణుల బృందం వెల్లడించింది. ప్రపంచంలో పెరుగుతున్న శిలాజ ఇంధనాల వినయోగంతో అధిక వేడి పరిస్థితులు, మనుషుల మనుగడ, వారి ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయని ది లాన్సెట్ కౌంట్‌డౌన్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కరవు పరిస్థితుల వల్ల ప్రజలు ఆకలితో అలమటిస్తూ మరణిస్తారని నిపుణులు హెచ్చరించారు. మునుపెన్నడూ లేనంతగా దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయని, దీనివల్ల పలు అంటువ్యాధులు ప్రబలుతాయని పరిశోధకులు తేల్చి చెప్పారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-11-20T12:34:46+05:30