విశ్వసుందరి షెన్నిస్ పలాసియోస్

ABN, First Publish Date - 2023-11-20T12:15:19+05:30 IST

మిస్ యూనివర్స్ 2023 పోటీలు ముగిసాయి. నికరాగ్వాకు చెందిన అందాల భామ షెన్నిస్ పలాసియోస్ విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకుంది. ఎల్ సాల్వడార్‌లోని జోస్ అడాల్ఫో పినెడా అరేనాలో నిర్వహించిన 72వ మిస్ యూనివర్స్ అందాల పోటీలో ఆమె విజేతగా నిలిచింది.

ABN Digital: మిస్ యూనివర్స్ 2023 పోటీలు ముగిసాయి. నికరాగ్వాకు చెందిన అందాల భామ షెన్నిస్ పలాసియోస్ విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకుంది. ఎల్ సాల్వడార్‌లోని జోస్ అడాల్ఫో పినెడా అరేనాలో నిర్వహించిన 72వ మిస్ యూనివర్స్ అందాల పోటీలో ఆమె విజేతగా నిలిచింది. దీంతో మిస్ యూనివర్స్ 2022 విజేత గాబ్రియెల్ చేతుల మీదుగా షెన్నిస్ కిరీటాన్ని ధరించింది. కాగా ఈ పోటీలో నికరాగ్వా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌లకు చెందిన భామ్మలు వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. మిస్ యూనివర్స్ 2023 ఎంపిక కోసం పోటీలో పాల్గొన్న అందెగత్తెలు వివిధ దశల్లో పోటీ పడ్డారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-20T12:18:05+05:30