Home » jobsjobs
అనవసర ఖర్చులు తగ్గించేందుకు బడ్జెట్లో కోతలు విధించడమే ప్రథమ లక్ష్యమని ప్రకటించిన అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలను కార్యరూపంలోకి తెచ్చేందుకు కసరత్తు మొదలైంది.
భారతదేశంలో ఉద్యోగ సంక్షోభం త్వరలో ముగుస్తుందని ఓ సర్వే తెలిపింది. దీంతో కోట్లాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని వెల్లడించింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రత్యేక జాబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దివ్యాంగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ఈ ఆన్లైన్ జాబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది.
బెంగళూరులోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలకా్ట్రనిక్స్ లిమిటెడ్(బెల్)...శాశ్వత ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...
సీబీఐ, పోలీసులు, కస్టమ్స్ విభాగం, ఈడీ లేదా జడ్జిలు వీడియో కాల్ ద్వారా ఎవరినీ అరెస్టు చేయరని భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ స్పష్టం చేసింది.
కెనడాలో ఉన్నత చదువులు చదవడానికి వెళ్లిన భారత విద్యార్థులు ఓ రెస్టారెంట్ ముందు వేల సంఖ్యలో బారులు తీరారు! ఆ రెస్టారెంట్లో ఫుడ్ అంత బాగుంటుందా? అనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేసినట్లే.
సామర్లకోట, అక్టోబరు 6: రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ, సీడాప్ సంయుక్తంగా నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈనెల 8న సామర ్ల
National Skill Academy: నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో డేటా సైన్స్, బిగ్ డేటా, ఏఐ సాఫ్ట్వేర్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు ఎన్ఎస్ఏ ప్రోగ్రాం డైరెక్టర్ ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే, ఈ శిక్షన మొత్తం ఆన్లైన్ విధానంలో ఉంటుందని తెలిపారు.
పెద్ద పెద్ద చదువులు చదివినా ఉద్యోగాలు రావట్లేదని వాపోతారు నిరుద్యోగులు! ‘మా దగ్గర బోలెడన్ని ఉద్యోగాలున్నాయి.. కానీ, తగిన నైపుణ్యాలున్న అభ్యర్థులే దొరకట్లేదు’ అంటాయి కంపెనీలు!
జైళ్లలో కులం ఆధారంగా ఖైదీలకు పనులు కేటాయించడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చింది.