Home » Wild Animals
అడవికి రాజు అయిన సింహం.. పేరుకు తగ్గట్టుగానే వేటలోనూ అదే రాజసం ప్రదర్శిస్తుంది. సింగల్‌గా వెళ్లి పెద్ద పెద్ద జంతువులను సులభంగా వేటాడేస్తుంటుంది. ఒక్కాసారి వేటకు దిగిదంటే అవతల ఎలాంటి జంతువున్నా సరే ఇట్టే దానికి ఆహారమైపోవాల్సిందే. అయితే అలాంటి సింహానికి కూడా కొన్నిసార్లు ..
సప్తవర్ణ శోభితం... సీతాకోకచిలుకల విహారం. పచ్చని చెట్లకు రంగులద్దినట్లున్న సీతాకోక చిలుకలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.
బైకుపై అమ్మాయి ఉంటే చాలు.. చాలా మంది ఈ ప్రపంచాన్నే మర్చిపోతుంటారు. రయ్యిన దూసుకెళ్తూ ప్రపంచాన్నే మర్చిపోతుంటారు. చుట్టూ ఎవరున్నా విషయం కూడా మర్చిపోయి రైడ్‌ని ఎంజాయ్ చేయడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ సింహం జంతువులు కనిపించే దాడి చేయాలని చూస్తుంటుంది. ఇంతలో దానికి అడవి బీస్ట్ల మంద కనిపిస్తుంది. వాటిని చూడగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా..
సింహం అంటేనే అడవి జంతువులకు హడల్. దూరంగా సింహం వస్తుందంటే చాలు.. మిగతా జంతువులన్నీ తలో దారిన పారిపోతుంటాయి. ఒకవేళ వాటికి ఎదురుపడితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే సింహాలను అడవికి రాజుగా పిలుస్తుంటారు. అయితే అలాంటి సింహాలకూ కొన్నిసార్లు గడ్డు పరిస్థితులు ఎదురువుతుంటాయి. అలాంటి..
ఆకలితో ఉన్న ఓ పులి వేట కోసం వెతుకుతూ ఉంటుంది. అయినా దానికి ఏ జంతువూ కనిపించదు. దీంతో ఆకలి బాధతో పులి అలమటించిపోతుంది. ఎలాగైనా ఏదో ఒక జంతువును తినేసి తన ఆకలిని తీర్చుకోవాలని చూస్తుంటుంది. ఇంతలో..
పులులు, సింహాలు కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం చూస్తుంటాం. వేటాడాల్సిన జంతువులను ఊహించని విధంగా ప్రేమిస్తుంటాయి. అలాగే ప్రేమించాల్సిన జంతువులను వేటాడుతుంటాయి. అదేవిధంగా ఇంకొన్నిసార్లు పులిపై మరో పులి, సింహంపై మరో సింహం దాడికి దిగుతుంటాయి. ఇలాంటి ..
పులి దాడికి సంబంధించిన అనేక వీడియోలను నిత్యం చూస్తుంటాం. పులి ఒక్కసారి టార్గెట్ చేసిందంటే.. ఇక అవతల ఎలాంటి జంతువున్నా ఇట్టే దానికి ఆహారమైపోవాల్సిందే. అయితే కొన్నిసార్లు అలాటి పెద్ద పులికి కూడా షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. నోటి దాకా వచ్చిన ఆహారం కాస్తా.. అనూహ్యంగా జారిపోవడాన్ని చూస్తుంటాం. మరికొన్నిసార్లు..
చిరుత అంటే వేగం.. వేగం అంటేనే చిరుత అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరుత పులి ఒక్కసారి వేట కోసం రంగంలోకి దిగిందంటే.. ఇక ఎలాంటి జంతువైనా దాని పంజాకు చిక్కి తీరాల్సిందే. కొన్నిసార్లు చిరుత వేగం చూస్తే అంతా షాక్ అయ్యే విధంగా ఉంటుంది. కళ్లు మూసి తెరిచేలోగానే వేటపై దూకి..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న కొన్ని తోడేళ్లు వేట కోసం వెతుకుతుంటాయి. ఇంతలో వాటికి దూరంగా అడవిదున్నలు కనిపిస్తాయి. ఇంకేముందీ.. ఈ పూటకు ఆహారం దొరికిందోచ్.. అని అనుకుంటూ వాటి పైకి దాడికి దిగుతాయి. తోడేళ్లు రావడం చూసి..