ప్రముఖ సంస్థలో 17 వేల మంది ఉద్యోగులపై వేటు.. కారణమిదే
ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది
ఈ క్రమంలో 10 శాతానికి సమానమైన 17,000 మందిపై వేటు వేస్తూ నిర్ణయం
దీనికి సంబంధించి ఉద్యోగులకు లేఆఫ్ నోటీసులను ప్రారంభిస్తున్నట్టు బోయింగ్ ప్రకటన
అధిక రుణభారం కారణంగా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు తెలిపిన బోయింగ్
సమస్యల నుంచి బయటపడేందుకే ఉద్యోగాల కోత విధించాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటన
అమెరికా ఫెడరల్ నిబంధనల మేరకు 60 రోజుల నోటీస్ పీరియడ్ ఇస్తున్నట్లు వెల్లడి
సమ్మె కారణంగా ఈ కంపెనీ 5 బిలియన్ డాలర్ల మేరకు నష్టాలను ఎదుర్కొంది
737 మ్యాక్స్ సహా పలు విమానాల తయారీ ఆగడంతో మరిన్ని ఆర్థిక ఇబ్బందులు మొదలు
వీటిని అధిగమించేందుకు ఉద్యోగులను తొలగించక తప్పట్లేదని బోయింగ్ ప్రకటన
తొలగించబడిన ఉద్యోగులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన బోయింగ్
ఇటివల పలు దేశాల్లో ఈ విమానాలు ప్రమాదానికి గురవడంతో 346 మంది మృతి
ఆ తర్వాత బోయింగ్‌పై నిఘా పెరిగి, ఆర్డర్లపై ప్రభావం
Related Web Stories
డిస్నీ రిలయన్స్‌ల విలీనం పూర్తి
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈ పది దేశాలకు వెళితే మనం ధనవంతులమే..
ఆస్తుల విక్రయానికి జెట్ ఎయిర్వేస్