ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
నేడు (నవంబర్ 11న) ఉదయం 7.00 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 79, 350కి చేరింది.
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 79, 500కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 72, 890కి చేరుకుంది
హైదరాబాద్‌లో
రూ. 79, 350,
రూ. 72, 740 వెండి ధరలు(కేజీకి) రూ. 1,02,900
విజయవాడలో రూ. 79, 350, రూ. 72, 740 వెండి ధర (కేజీకి
రూ. 1, 02, 900
కోల్‌కతాలో రూ. 79, 350, రూ. 72, 740 వెండి ధర (కేజీకి రూ. 93, 900
ముంబైలో రూ. 79, 350, రూ. 72, 740 వెండి ధర (కేజీకి రూ. 93, 900
చెన్నైలో రూ. 79, 350, రూ. 72, 740 వెండి ధర (కేజీకి రూ. 1, 02, 900
బెంగళూరులో రూ. 79, 350, రూ. 72, 740 వెండి ధర (కేజీకి రూ. 93, 900
కేరళలో రూ. 80, 230, రూ. 73, 540 వెండి ధర (కేజీకి రూ. 1, 02, 900
Related Web Stories
ఆస్తుల విక్రయానికి జెట్ ఎయిర్వేస్
మీ పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణ అలవాటు చేశారా.. లేదంటే మీకే నష్టం
కెనడా పీజీ వర్క్ పర్మిట్ .. అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్!
ఇంటెల్ను కొనుగోలు చేయనున్న యాపిల్.. నిజమేనా..