శ్రమించి పనిచేస్తేనే దేశం ముందుకుపోతుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి
పేర్కొన్నారు
ఆయన సీఎన్‌బీసీ గ్లోబల్ లీడర్‌షిప్ సదస్సులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు
నన్ను క్షమించండి, నేను నా భావాలను మార్చుకోలేను
తుది వరకు దీనికి నేను కట్టుబడి ఉంటాను
ప్రధాని మోదీ తీవ్రంగా శ్రమిస్తున్నారు
మనం కూడా అలానే కష్టపడటమే అతనికి మనం ఇచ్చే గౌరవం అని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అన్నారు
భారత్ వృద్ధి త్యాగాలు, ప్రయత్నాలపైనే ఆధారపడి ఉంటుంది కానీ.. సౌకర్యాలు, విశ్రాంతిపై కాదు
బలమైన పని విలువలు లేని దేశం..
ప్రపంచ స్థాయిలో పోటీపడటంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది అని ఆయన పేర్కొన్నారు
Related Web Stories
ప్రముఖ సంస్థలో 17 వేల మంది ఉద్యోగులపై వేటు.. కారణమిదే
డిస్నీ రిలయన్స్ల విలీనం పూర్తి
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈ పది దేశాలకు వెళితే మనం ధనవంతులమే..