ఇక్కడ త్వరలో సోషల్ మీడియా బ్యాన్.. కారణమిదే..
ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల ఓ కొత్త నిర్ణయం తీసుకుంది
తమ దేశంలో 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా కొత్త చట్టం తీసుకొచ్చింది
ఈ విషయాన్ని ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ ఇటీవల ప్రకటించారు
తప్పుడు సమాచారంతో అనేక అనర్థాలు జరుగుతున్నాయని అంటున్నారు
పిల్లలకు మానసిక పరిపక్వత లేకపోవడంతో వారు ప్రభావానికి లోనవుతున్నారని వెల్లడి
ప్రపంచంలో మొట్టమొదట ఈ చట్టాన్ని ఆస్ట్రేలియా తాజాగా పార్లమెంటులో ప్రవేశపెట్టింది
ఈ బిల్లుకు రాజకీయంగా విస్తృత మద్దతు లభించింది
ఇది త్వరలో అమల్లోకి రానుంది
కొత్త చట్టం ప్రకారం 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా చర్యలు తీసుకుంటారు
యాక్సెస్ నిరోధానికి ప్లాట్ ఫాంలు సహేతుమైన చర్యలు తీసుకోవాలి
ఉగ్రదాడి వీడియోను తొలగించడంలో ఎక్స్ విఫలమైనందుకు ప్రభుత్వం ఎలోన్ మస్క్ ఎక్స్‌ను కోర్టులో సవాలు చేసింది
ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాలలో కూడా ఈ అంశంపై అనేక చర్యలు తీసుకుంటున్నారు
ఫ్రాన్స్‌లో 15 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల సమ్మతి అవసరం
Related Web Stories
ఫేక్ ఈ మెయిల్స్ కట్టడి కోసం గూగుల్ కీలక నిర్ణయం
త్వరలో ఎస్బీఐ మరో 500 బ్రాంచ్‌లు ప్రారంభం
వారానికి ఆరు పని దినాల విధానానికే తన మద్దతు
ప్రముఖ సంస్థలో 17 వేల మంది ఉద్యోగులపై వేటు.. కారణమిదే