చేపలతో కలిపి తినకూడని 6 ఆహార పదార్థాల లిస్ట్ ఇదీ..!

చేపలలోని లీన్ ప్రోటీన్, విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. 

శరీరంలో చేపలను మంచి మొత్తంలో తీసుకుంటే మెదడు మెరుగ్గా పనిచేయడంలో సహాయపడుతుంది. 

శరీర ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ముందుంటుంది. 

చేపలతో పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, ఉబ్బరం, కడుపు నొప్పి కలుగుతుంది.

డైరీ, చేపలను కలిపి తీసుకుంటే అధిక ప్రోటీన్ కంటెంట్, జీర్ణక్రియను దెబ్బతీస్తుంది.

చేపలు, సిట్రస్ పండ్లను కూడా కలిపి తినడం ప్రమాదకరం.

సిట్రస్ పండ్లలో నారింజ, బత్తాయి, నిమ్మ ఇలాంటి వాటిలో యాసిడ్ ఉంటుంది. 

చేపలను అధికంగా ప్రాసెస్ చేసిన, వేయించిన ఆహారాలతో కలపడం వల్ల చేపలలోని నాణ్యత, పోషణ తగ్గుతుంది.

 బీన్స్, చిక్కుళ్ళు గ్యాస్ కలిగిస్తాయి. బీన్స్‌లో అధిక మొత్తంలో రాఫినోస్ అనే కాంప్లెక్స్ చక్కెర ఉంటుంది.

చేపలతో పాటు చాలా స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల జీర్ణకోశ అసౌకర్యం, ఉబ్బరం కలుగుతుంది.