స్ట్రాబెర్రీతో ఆ సమస్యకు  చక్కటి పరిష్కారం.. 

స్ట్రాబెర్రీలో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మధుమేహాన్ని నియంత్రించడంలోనూ సహకరిస్తుంది.

అలాగే బరువును తగ్గించడంలోనూ సహకరిస్తుంది.

జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

ఆస్టియో ఆర్థరైటిస్ వంటి పరిస్థితుల నుంచి నొప్పిని తగ్గిస్తుంది.

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.