కొబ్బరి నీళ్లతో నష్టాలు  కూడా ఉన్నాయని తెలుసా..

కొబ్బరి నీళ్లు ఆరోగ్యపరంగా ఎంతో అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉంటాయి. కానీ కొందరు మాత్రం వీటికి దూరంగా ఉండాలి.

డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు తరచూ కొబ్బరి నీళ్లు తాగకూడదు.

 తరచూ తాగితే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. 

 అజీర్తి సమస్య ఉన్నవాళ్లు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉంటే మంచిది.

 కొబ్బరినీళ్ళలో నీటిలో సోడియం ఎక్కువ పరిమాణంలో ఉంటుంది.

అతిగా తీసుకోవడం వల్ల అలసిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

కొబ్బరి నీటిని  అతిగా తాగడం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.