చలికాలంలో ఖర్జూరం తింటే ఊహించని ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి.

ఖర్జూరం తింటే బలుబు వల్ల వచ్చే ఎన్నో వ్యాధులు నయమవుతాయి.

చలికాలంలో హై బీపికి ఖర్జూజం చెక్ పెడుతుంది.  ఇందులో ఫైబర్, విటమిన్-సి ఉంటుంది.

తక్కువ గ్లైసెమిక్ సూచిక కారణంగా ఖర్జూరం మధుమేహం ఉన్నవారికి కూడా చాలా మంచిది.

ఖర్జూరంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రక్తం తక్కువగా ఉన్నవారు ఖర్జూరం తినడం మంచిది.

చలికాలంలో వేధించే కీళ్ల నొప్పులకు ఖర్జూరం ఉత్తమ ఆహారం.  వీటిలో కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్ ఎముకలకు మేలు చేస్తాయి.

ఖర్జూరం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు లాంటి సమస్యలు వచ్చినప్పుడు  ఖర్జూరం తింటే తగ్గిపోతాయి.

ఖర్జూరంలో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. మలబద్దకం సమస్యతో ఇబ్బంది పడేవారు వీటిని తింటే ఉపశమనం ఉంటుంది.