ఈ విత్తనాలను తిని షుగర్‍కు చెక్ పెట్టండి..

పొద్దుతిరుగుడు గింజలు  అనేక పోషకాలతో సమృద్ధిగా  ఉంటాయి. వాటిని తినడం వల్ల  ఎముకలు బలపడతాయి.  గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

పొద్దుతిరుగుడు గింజలు

పొద్దుతిరుగుడు గింజలను  రోజూ తినడం వల్ల శరీరాన్ని అనేక  రకాల వ్యాధుల నుంచి దూరంగా  ఉంచుతాయి. ఆహారంలో  పొద్దుతిరుగుడును చేర్చుకోవడం  ద్వారా పొందే ఆరోగ్య ప్రయోజనాల  గురించి తెలుసుకుందాం..

పోషకాలు సమృద్ధి

పొద్దుతిరుగుడు విత్తనాలు  తినడానికి రుచికరమైనవి.  ఒత్తిడిని తగ్గించడంలో కూడా  సహాయపడతాయి. అయితే  పొద్దుతిరుగుడు విత్తనాలను పొట్టు తీ సిన తర్వాత మాత్రమే తినండి.

ప్రతి రోజు తినండి

విటమిన్ ఇ, ఫోలిక్ యాసిడ్,  కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటి అనేక  పోషకాలు పొద్దుతిరుగుడు గింజల్లో  లభిస్తాయి. గుండెను ఆరోగ్యంగా  ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

ఒత్తిడిని తగ్గిస్తాయి

పొద్దుతిరుగుడు గింజలు పాలిసాకరైడ్  అనే ఒక రకమైన కొవ్వును కలిగి  ఉన్నాయి. ఇందులో లినోలిక్,  లినోలెనిక్ ఆమ్లాలు ఉన్నాయి.  ఇవి గుండె ఆరోగ్యాన్ని  మెరుగుపరచడంలో సహాయపడతాయి.

పోషకాలు

బరువు తగ్గించుకోవాలంటే  పొద్దుతిరుగుడు విత్తనాలను చేర్చుకోండి.  పండ్లు లేదా సూప్ తో వీటిని తినడం  వల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా  ఉంటుంది. దీని వలన బరువు  అదుపులో ఉంటుంది

కొలెస్ట్రాల్‌ను అదుపులో

పొద్దుతిరుగుడు విత్తనాలలో  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా  ఉన్నాయి. ఇవి క్యాన్సర్,  ఇతర వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.  దీనితో పాటు చర్మాన్ని ఎల్లప్పుడూ  మెరుస్తూ ఉండేలి సహాయపడతాయి.

బరువు నియంత్రణలో