చలికాలంలో ఐస్‌క్రీం తింటే..
కలిగే ప్రయోజనాలు ఇవే..
చలికాలంలో ఐస్ క్రీం తినడం వల్ల గొంతునొప్పి, జలుబు, దగ్గు తగ్గుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ఐస్ క్రీంలో సెరోటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది, ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
చలికాలంలో వెచ్చదనం కోసం అదనపు కేలరీలు అవసరం ఉంటుంది. ఇందుకోసం ఐస్ క్రీం ఉపయోగపడుతుంది.
ఐస్ క్రీంలో A, D మిటమిన్లు ఉండడం వల్ల ఆరోగ్యం పెంపొందడానికి ఉపయోగడపడుతుంది.
పాలతో చేసే ఐస్ క్రీంలో ప్రోటీన్లు ఉంటాయి. కండరాలు, చర్మం, ఎముకలు, రక్తం వంటి శరీరంలోని ప్రతి భాగానికి ప్రోటీన్ మేలు చేస్తుంది.
మెదడుకు ఎంతో మేలు కలుగుతుంది.
ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఐస్ క్రీంలో ఉండే విటమిన్ బి-2, బి-12.. బరువు తగ్గడంలో ఎంతో ఉపకరిస్తాయి.
Related Web Stories
మీకు ఎంత నిద్ర అవసరమో తెలుసా
స్ట్రాబెర్రీతో ఆ సమస్యకు చక్కటి పరిష్కారం..
గోరు వెచ్చని నీటిలో తేనె కలిపి తాగుతున్నారా.. ఏమౌతుందో తెలుసా..
ఎండు ద్రాక్షను నల్ల ఉప్పుతో వేయించి తింటే ఏమవుతుందో తెలుసా..