గాడిద పాలకు ఇందుకేనా  అంత డిమాండ్‌..!

గాడిద పాలు చిన్నారుల్లో వచ్చే  ఉబ్బసం, ఆస్తమా వంటి సమస్యలకు ఎంతగానో ఉపయోగపడతాయి.

ఇక గాడిద రోజుకు కేవలం  లీటర్‌ పాలు మాత్రమే ఇస్తుంది.  అందుకే వీటికి అంత డిమాండ్‌  ఉంటుంది. 

గాడిద పాలలో విటమిన్‌  డీ పుష్కలంగా లభిస్తుంది. 

అర్థరైటిస్‌ వంటి సమస్యలతో  బాధపడేవారికి గాడిద  పాలు దివ్యౌషధం.

గాడిద పాలలో ఉండే మంచి  గుణాలు.. దగ్గు, జలుబు లాంటి  ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. 

దురద, తామర, చర్మ సంబంధిత  సమస్యల నుంచి ఉపశమనం  కలిగిస్తాయి. 

మెరుగైన జీర్ణక్రియను  అందించడంలోనూ గాడిద పాలు  ఎంతగానో ఉపయోగపడతాయని  నిపుణులు చెబుతున్నారు.