మాచా టీ  గురించి మీకు తెలుసా? 

మాచా టీతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు

సాధారణ గ్రీన్ టీతో  పోలిస్తే ఇందులో 137 రెట్లు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి

దీనిని క్రమం  తప్పకుండా వాడేవారికి  క్యాన్సర్ రోగాలు దరి చేరవు

మాచా టీ ద్వారా బీపీ కూడా అదుపులో ఉంటుందంటా

ఈ టీతో చర్మ  కణాలు ఆరోగ్యంగా  ఉంటాయని చెబుతున్నారు

మాచా టీ మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది

ఇది కాలేయ వ్యాధి  ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి

మాచా టీ శరీర బరువు కూడా తగ్గడానికి సహాయపడుతుంది

కానీ ఈ టీ మాత్రం  ఎక్కువగా చైనాలో పెరిగే  మొక్క నుంచి లభిస్తుంది