Thick Brush Stroke

టమాటా జ్యూస్‌తో  ఈ సమస్యలకు చెక్

Thick Brush Stroke

టమాటాలో విటమిన్ ఏ, సీ, కే, బీ6, ఫోలేట్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్స్‌తో పాటు మరెన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Thick Brush Stroke

టమాటా జ్యూస్‌లోని లైకోపీన్‌, బీటా కెరోటిన్‌, విటమిన్ సీ.. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించి.. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.

Thick Brush Stroke

టమాటా జ్యూస్‌లో లైకోపీన్‌.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను, హైపర్‌టెన్షన్‌ను తగ్గించి.. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Thick Brush Stroke

టమాటా జ్యాస్‌లో కేలరీలు తక్కువ,  ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది అతిగా తినకుండా నిరోధించి,  బరువుని కంట్రోల్ చేస్తుంది.

Thick Brush Stroke

టమాటా జ్యూస్‌లోని లైకోపీన్.. ప్రోస్టేట్, రొమ్ము, ఊపిరితిత్తులు, కడుపు క్యాన్సర్‌ సహా కొన్ని రకాల ముప్పును తగ్గిస్తుంది.

Thick Brush Stroke

టమాటా జ్యూస్ తరచూ తాగితే..  శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థాలు, హానికరమైన పదార్థాలను తొలగిస్తుంది.

Thick Brush Stroke

టొమాటో రసంలోని యాంటీఆక్సిడెంట్లు.. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి.  వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.  చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

Thick Brush Stroke

టమాటా జ్యూస్‌లో విటమిన్‌ బిటాకెరోటిన్‌.. కంటి సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Thick Brush Stroke

టమాటా జ్యాస్‌లో‌ని ఫైబర్ కంటెంట్.. జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారించి, ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది.