గోరు వెచ్చని నీటిలో  తేనె కలిపి తాగుతున్నారా..  ఏమౌతుందో తెలుసా..

తేనెను గోరు వెచ్చని నీటితో కలిపి తీసుకుంటే.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

బరువు తగ్గేందుకు సాయపడుతుంది.

జీర్ణ సంబంధమైన  సమస్యలు తగ్గుతాయి.

చర్మ సంబంధిత  సమస్యలు తగ్గుతాయి.

 జలుబు, దగ్గు సమస్యలకు మంచి ఉపశమనం కలుగుతుంది.

వేడినీరు, తేనె కలిసి తీసుకుంటే రోజంతా అలసట లేకుండా ఉంటుంది.

గోరు వెచ్చని నీటిలో తేనె కలిపి తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది.