మీకు ఎంత నిద్ర అవసరమో తెలుసా
మనుషులకైనా, జంతువులకైనా నిద్ర ఎంతో ముఖ్యం
ఈ బిజీ లైఫ్‌లో సరైన నిద్ర లేక అనారోగ్యాలకు గురవుతున్నారు కొందరు
ఏ వయస్సులో వాళ్లు ఎన్ని గంటలు పడుకోవాలి.. ఎంత నిద్ర అవసరం ఇప్పుడు చూద్దాం
నవజాత శిశువులు(0-3 నెలలు): రోజుకు 14 నుంచి 17 గంటల పాటు నిద్ర ఉండాలి
శిశువులు (4-11 నెలలు):
12 నుంచి 15 గంటల నిద్ర ఉండాలి.
పసిపిల్లలు (12- 35 నెలలు):
11 నుంచి 14 గంటల నిద్ర అవసరం.
ప్రీస్కూలర్స్ (3- 5 సంవత్సరాలు): 10 నుంచి 13 గంటల పాటు నిద్ర పోవాలి.
పాఠశాల వయస్సు పిల్లలు
(6- 13 సంవత్సరాలు):
9 నుంచి 11 గంటల నిద్ర ఉండాలి.
టీనేజర్స్ (14- 17):
8 నుంచి 10 గంటల నిద్ర అవసరం.
యువకులు (18- 25 సంవత్సరాల వయస్సు):
7 నుంచి 9 గంటలు నిద్ర ఉండాలి
పెద్దలు (26- 64 ఏళ్ల వరకు):
7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి
వృద్ధులు (65, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు):
రోజుకు సగటున 7 నుంచి
8 గంటల పాటు నిద్రపోవాలి.
Related Web Stories
స్ట్రాబెర్రీతో ఆ సమస్యకు చక్కటి పరిష్కారం..
గోరు వెచ్చని నీటిలో తేనె కలిపి తాగుతున్నారా.. ఏమౌతుందో తెలుసా..
ఎండు ద్రాక్షను నల్ల ఉప్పుతో వేయించి తింటే ఏమవుతుందో తెలుసా..
రాంబుటాన్ పండు ఎప్పుడైనా తిన్నారా? ఈ పండు వల్ల కలిగే ప్రయోజనాలేంటంటే..!