చలికాలంలో రోజూ పల్లీలను తింటే..

వేరుశెనగలు వేరుశెనగలు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి అదనపు ఇంధనం అవసరం అయ్యే చలినెలల్లో ఇవి చాలా అవసరం..

 ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకంగా ఉంటాయి.

 అల్జీమర్స్ వ్యాధికి చెక్ పెట్టేందుకు వేరుశెనగ చక్కగా పనిచేస్తుంది.

శక్తికి మంచి బూస్టర్.. వేరుశెనగలో ఉండే ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రోట్స్ మంచి ఆరోగ్యానికి సపోర్ట్ గా ఉంటాయి. 

జీవక్రియను పెంచుతుంది. వేరుశనగలో మాంగనీస్ అధికంగా ఉంటుంది. ఇది శక్తిని ఉత్పత్తి చేస్తుంది. జీవక్రియను పెంచుతుంది

పోషకాలు వేరుశెనగల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, అనేక రకాల పోషకాలున్నాయి. 

చర్మాన్నితేమగా.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ ఈ దీనికి సహకరించి, చర్మాన్నితేమగా మారుస్తుంది.

 జ్ఞాపకశక్తి మెదడు జ్ఞాపకశక్తిని పెంచుకునేందుకు నియాసిన్, రెస్వెరాట్రాల్, విటమిన్ ఈ పనిచేస్తాయి.