ఈ డైట్‌తో ఈజీగా  బరువు ఎలా తగ్గొచ్చంటే..!

తాజా పండ్లు, కూరగాయలు, ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలు, బీన్స్, లీన్ మాంసం, తక్కువ కొవ్వు చేప, వాల్యూమెట్రిక్ డైట్‌లో తినచ్చు.

వాల్యూమెట్రిక్ అనేది ఆహారంతో పాటు అరగంట వ్యాయామం కూడా చేరితే మంచి ఫలితం ఉంటుంది.

కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది.

ఈ ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.

 ఈ డైట్ ఫ్లాన్‌లో ఆకలితో ఉండవలసిన అవసరం లేదు. నచ్చిన ఆహారాన్ని తీసుకోవచ్చు.

ఈ ఆహారం అనువైనది, సులభంగా ఆచరించవచ్చు

ఈ డైట్‌లో ఐస్ క్రీమ్, చాక్లెట్, స్నాక్స్ కూడా తినేయచ్చు. 

వాల్యూమెట్రిక్ డైట్ నాలుగు భాగాలుగా విభజించవచ్చు. 

వాల్యూమెట్రిక్ డైట్ నాలుగు భాగాలుగా విభజించవచ్చు.