ఎండు ద్రాక్షను నల్ల ఉప్పుతో కలిపి వేయించి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

రోజూ వేయించిన ఎండు ద్రాక్షను తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. 

మలబద్ధకం, అసిడిటీ సమస్యలను తగ్గించడంలో ఇవి బాగా పని చేస్తాయి. 

నల్ల ఉప్పుతో ఎండు ద్రాక్షను వేయించి తింటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. 

ఎండు ద్రాక్షలోని ఐరన్, మెగ్నీషియం రక్తంలో హిమోగ్లోబిన్‌‌ను పెంచుతాయి. 

ఎముకలు, దంతాలు బలంగా ఉంచడంతో దోహదం చేస్తాయి. 

ఎండు ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. 

ఎండుద్రాక్షలోని విటమిన్-ఎ.. కంటి సమస్యలను దూరం చేస్తుంది. 

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.