గుండె జబ్బులకు
ఈ ఫలం దివ్య ఔషధం
వీటిల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి.
ఒక కప్పు ఎర్ర ద్రాక్షలో 52 కేలరీలు, 1 గ్రాము ప్రొటీన్, 10 గ్రాముల కొవ్వు, 14 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 1 గ్రాము ఫైబర్ ఉంటాయి.
ఈ పండ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
చర్మం అందంగా మారుతుంది
గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.
బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది
Related Web Stories
సీమ వంకాయ ఎప్పుడైనా తిన్నారా.. బాబోయ్ ఇన్ని ప్రయోజనాలా..
వెల్లల్లితో ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందండి
చలికాలంలో మెంతి కూర తినడం వల్ల కలిగే లాభాలివే..
విపరీతంగా దగ్గు వస్తోందా.. ఇవి తీసుకుంటే చిటికెలో గయాబ్