చలికాలంలో ఆరోగ్యంగా ఉంచే 5 రకాల పండ్లు

యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే దానిమ్మ పండు తింటే ఆరోగ్యం మెరుగుపడుతుంది

పొటాషియం, కార్బోహైడ్రేట్స్ కలిగి ఉన్న అరటిపండు తీసుకోవడం చలికాలంలో ఎంతో ముఖ్యం

తునికి కాయల్లో విటమిన్లు ఎ, సి, బి, పొటాషియం, మాంగనీస్ తదితర పోషకాలు ఉండటంతో ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి

యాపిల్ పండ్లలో ఉండే ఫైబర్, యాంటి ఆక్సిడెంట్లు, వివిధ రకాల విటమిన్లు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.

విటమిన్లు సి, కె, ఈ తో పాటు పొటాషియం పుష్కలంగా ఉన్న కివీ పండు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది