అక్కడ పుట్టు మచ్చలు
ఉంటే అదృష్టమేనట...
గడ్డం మీద పుట్టుమచ్చ ఉన్నవారు చాలా తెలివైన వారు. ఈ వ్యక్తులు జీవితంలో చాలా డబ్బు సంపాదిస్తారు.
అరచేతిలో పుట్టుమచ్చ ఉన్నవారు జీవితాంతం ధనవంతులుగా ఉంటారు.
అరికాలిపై పుట్టుమచ్చ ఉన్నవారు జీవిత కాలంలో అనేక ప్రయాణాలు చేస్తారు
మెడ కుడివైపు పుట్టుమచ్చ ఉన్నవారు చాలా అదృష్టవంతులు.
పెదవి పైభాగంలో పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి ఎల్లప్పుడూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు
Related Web Stories
ఈ చిన్న టిప్స్ పాటించండి.. మీ లైఫ్‌కు పదేళ్లు యాడ్ చేసుకోండి..
చలికాలంలో చర్మసంరక్షణ కోసం ఎటువంటి ఆహారం తీసుకోవాలి..
రవ్వ బొబ్బట్లను ఇలా చేస్తే.. ఒక్కటి కూడా మిగల్చరు!
ఈ చేపలకు ఈతే కాదు.. ఎగరడమూ వచ్చు..!!