శనివారం నాడు శనైశ్చరుడి ఆరాధనతో కష్టాలు తొలగుతాయని ఆధ్యాత్మికవేత్తలు భరోసా ఇస్తున్నారు

శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే ఆటంకాలన్నీ తొలగిపోతాయి

ఈ రోజు ఇంట్లో పూజ చేసి శనిమంత్రం, శని చాలీసా జపిస్తే బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది

ఈ రోజున ఆంజనేయుడిని పూజిస్తే శని ప్రభావం తగ్గుతుంది. 

శనివారం నాడు మనసుతో పాటు ఇల్లు కూడా శుభ్రంగా ఉంచుకుంటే శని అనుగ్రహ పాత్రులవుతారు

రావి చెట్టులో శని దేవుడు ఉంటాడు. కాబట్టి రావి చెట్టుకు ప్రదక్షిణలతో మంచి ఫలితాలు ఉంటాయి.

శని అనుగ్రహం కోసం ఈ రోజు గిన్నెలో పాలు, నీళ్లు, చక్కెర వేసి దాన్ని రావి చెట్టు కింద నైవేద్యంగా పెట్టాలి

శనివారం నాడు దశరథ విరచిత శనిస్తోత్రం పఠిస్తే శనిగ్రహ ప్రభావం తగ్గుతుంది