Tilted Brush Stroke

స్వయంకృషితో కొందరు, వారసత్వ ఆస్తితో మరికొందరు చిన్న వయసులోనే కుబేరులైపోయారు. ఈ జాబితాలో టాప్ 10 ఎవరంటే.. 

క్లెమెంట్ డెల్ వెచియో వయసు:19 ఆస్తుల విలువ: 3.9 బిలియన్ డాలర్లు ఆదాయ మార్గం: కళ్లద్దాల బ్రాండ్

కిమ్ జంగ్-యున్ వయసు: 19 ఆస్తుల విలువ: 1.3 బిలియన్ డాలర్లు ఆదాయ మార్గం:  ఆన్‌లైన్ గేమింగ్

కెవిన్ డేవిడ్ లేహ్‌మ్యాన్ వయసు: 21 ఆస్తుల విలువ: 2.5 బిలియన్ డాలర్లు ఆదాయ మార్గం:  ఫార్మసీ స్టోర్స్

కిమ్ జంగ్ మిన్ వయసు: 21 ఆస్తుల విలువ: 1.3 బిలియన్ డాలర్లు ఆదాయ మార్గం:  ఆన్‌లైన్ గేమింగ్

లూకా డెల్ వెచియో వయసు: 22 ఆస్తుల విలువ: 3.9 బిలియన్ డాలర్లు ఆదాయ మార్గం:  కళ్లద్దాల బ్రాండ్

అలెక్జాండ్రా ఆండ్రసన్ వయసు: 27 ఆస్తుల విలువ: 1.5 బిలియన్ డాలర్లు ఆదాయ మార్గం:  పెట్టుబడులు

లియోనార్డో మారియా డెల్ వెచియో వయసు: 28 ఆస్తుల విలువ: 3.9 బలియన్ డాలర్లు ఆదాయ మార్గం:  కళ్లద్దాల బ్రాండ్

కేథరీనా ఆండ్రసన్ వయసు: 28 ఆస్తుల విలువ: 1.5 బిలియన్ డాలర్లు ఆదాయ మార్గం:  పెట్టుబడులు

రయాన్ బ్రెస్లో వయసు: 29 ఆస్తుల విలువ: 1.1 బిలియన్ ఆదాయ మార్గం:  ఈ-కామర్స్, ఐటీ, 

గుస్తావ్ మాగ్నార్ విట్జార్ వయసు: 30 ఆస్తుల విలువ: 3.5 బిలియన్ డాలర్లు ఆదాయ మార్గం:  ఫిష్ ఫార్మింగ్