Snakes: పాములను సైతం వేటాడి చంపగలిగే  పక్షులు..!

శక్తివంతమైన ముక్కు, పదునైన గోర్లు కలిగిన బ్రాహ్మని కైట్ పాములను సునాయాసంగా పట్టుకుంటుంది.

పదునైన గోర్లు, శక్తివంతమైన ముక్కు కలిగిన బ్రౌన్ స్నేక్ ఈగిల్ పాములను వేటాడి తింటుంది

ఆస్ట్రేలియాలో కనిపించే ఈ బ్లాక్ బ్రెస్ట్ బజార్డ్ పాములనే ఆహారంగా తీసుకుంటుంది. 

చిన్న పాములను వేటాడి తినడంలో కాలర్డ్ ఫాల్కొనెట్ అనే ఈ  పక్షి ఎక్స్‌పర్ట్.

చురుకైన చూపు కలిగిన హారియర్ హాక్ అనే పక్షులు గడ్డి భూముల్లో తిరిగే పాములను పట్టుకుంటాయి. 

నీటి ప్రాంతాల్లో నివసించే పాములను కింగ్‌ఫిషర్ పక్షులు పట్టుకుని తింటాయి. 

చెట్లపై ఉండే పాములను వేటాడడంలో స్వాలో-టెయిల్డ్ కైట్ అనే పక్షికి తిరుగులేదు

పొడవైన కాళ్లు, శక్తివంతమైన ముక్కు కలిగిన సెక్రటరీ బర్డ్ పాములను వేటాడడంలో ఎక్స్‌పర్ట్

ఎడారి ప్రాంతాల్లో తిరిగే రోడ్ రన్నర్ అనే పక్షి చిన్న పాములను వేటాడి తింటుంది.