తెలంగాణ 2024-25 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు.

తెలంగాణ మొత్తం బడ్జెట్ రూ.2,91,191 కోట్లు

వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.72,659 కోట్లు

ఫ్రీ బస్సు- మహాలక్ష్మి పథకానికి రూ.723 కోట్లు

పంచాయతీ రాజ్‌కు రూ.29816 కోట్లు

హైదరాబాద్ అభివృద్ధి రూ.10,000 కోట్లు

హైదరాబాద్ మెట్రోకు రూ.500 కోట్లు

ఓల్డ్ సిటీ మెట్రోకు రూ.500 కోట్లు

మూసీ అభివృద్ధికి రూ.1500 కోట్లు

రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.1500కోట్లు