పోరు తెలంగాణలో సెన్సేషన్ సృష్టిస్తున్న బర్రెలక్క

అర నిమిషం బర్రెల వీడియోతో పాఫులర్ అయిన శిరీష

డిగ్రీ చదివి ఉద్యోగంపై ఆశ చచ్చి బర్రెలు పెంచుతున్నట్లు ఆవేదన

సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన వీడియో

ఈ వీడియోతో బర్రెలక్క అంటూ నెటిజన్లు ముద్దుగా పేరు నామకరణం

ఇప్పుడు కొల్లాపూర్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడంతో సెలబ్రిటీగా మారిపోయిన బర్రెలక్క

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న బర్రెలక్క

బర్రెలక్కకు ఈల గుర్తు కేటాయించిన ఎన్నికల అధికారులు

ఆన్‌లైన్ పోల్‌లో భారీ మెజార్టీతో బలపరుస్తున్న నెటిజన్లు

స్వచ్చంధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న అభిమానులు