తెలంగాణ ఎన్నికల్లో అధ్యక్షుల పోటీ ఎక్కడ్నుంచంటే..?

కేసీఆర్ (బీఆర్ఎస్) గజ్వేల్, కామారెడ్డిలో పోటీ

రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్) కొడంగల్, కామారెడ్డిలో పోటీ

జి.కిషన్‌రెడ్డి (బీజేపీ) అధ్యక్షుడు ప్రచారానికే పరిమితం

అసదుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం) అధ్యక్షుడు ప్రచారానికే పరిమితం

ఆర్‌ఎస్.ప్రవీణ్ కుమార్ (బీఎస్పీ) సిర్పూర్ నుంచి పోటీ