గురువుకు సవాల్!

గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌‌‌ను ఢీకొంటున్న ఈటల రాజేందర్

ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావుతో మంత్రి పువ్వాడ అజయ్ ఢీ

వనపర్తిలో మంత్రి నిరంజన్‌రెడ్డిని ఢీకొడుతున్న మేఘారెడ్డి

కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌పై కసిరెడ్డి నారాయణరెడ్డి ఫైట్

సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డికి సవాల్ విసురుతున్న జానయ్యయాదవ్