కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి రైల్వే కేటాయింపులు..

ఏపీకి రైల్వే బడ్జెట్‌లో రూ.9,151 కోట్లు కేటాయించాం 

ఏపీలో 100 శాతం ఎలక్ట్రిఫికేషన్ జరిగింది. 

సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కి గతంలో కేటాయించిన భూమికి బాక్ వాటర్ వచ్చే సమస్య నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించిన తర్వాత నిర్మాణం ప్రారంభమవుతుంది. 

విజయవాడ నుంచి ముంబైకు వందే భారత్ సాధ్యం కాదు

73 రైల్వే స్టేషన్లు అమృత్ స్టేషన్లు‌గా అభివృద్ధి చెందుతున్నాయి. 

రాష్ట్రవ్యాప్తంగా రూ. 73,743 కోట్ల విలువైన ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది.

743 ఫ్లై ఓవర్లు అండర్ పాస్‌ల నిర్మాణం జరిగింది.

రాజధాని అమరావతి మీదుగా రైల్వే లైన్‌కు నీతిఆయోగ్ అనుమతి ఇచ్చింది