తల్లికి వందనం పథకంపై బిగ్ అప్‌డేట్

తల్లికి వందనం పథకంపై విష ప్రచారాన్ని ఖండించిన ప్రభుత్వం

పథకాన్ని కుదిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పష్టత

తల్లికి వందనం పథకంపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు

అర్హులైన ప్రతి విద్యార్థికి పథకం వర్తిస్తుందన్న నిమ్మల రామానాయుడు

తప్పుడు ప్రచారంపై ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామన్న నిమ్మల

త్వరలోనే పథకం విధివిధానాలు ప్రకటిస్తామన్న ఏపీ ప్రభుత్వం