ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన  శివలింగం ఐర్లాండ్లో ఉంది

మీత్ కౌంటిలోని తారా పర్వత ప్రాంతాల్లో ఈ పొడవాటి శివలింగం ఉంది

శివలింగాన్ని 'లియా ఫె ల్'(అదృష్ట శిల) అని అక్కడి వాళ్లు పిలుస్తుంటారు

శివలింగాన్ని ధ్వంసం చేసేందుకు గతంలో చాలా మంది ప్రయత్నించి విఫలమయ్యారు

క్రీ.శ. 1632–1636 మధ్య కాలంలో ఫ్రెంచ్ సాధువులు రచించిన 'ది మైనర్స్ ఆఫ్ ది ఫోర్ మాస్టర్స్'లో

ఈ శివలింగానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి

'తుథాడి దేవస్' వర్గానికి చెందిన ఓ నేత దీన్ని స్థాపించినట్టు అందులో పేర్కొన్నారు

తుథాడి దేవస్ అంటే 'దను' దేవత పిల్లలు అని అర్థం

ఎంతో మంది ఐరిష్ రాజుల పట్టాభిషేకాలు సైతం ఇక్కడే జరిగినట్లు చరిత్ర చెబుతోంది