Tilted Brush Stroke

ఈ ప్రపంచకప్‌లోని రికార్డులు

ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ 765 పరుగులు చేశాడు. ప్రపంచకప్ చరిత్రలో ఒక ఎడిషన్‌లో ఓ బ్యాటర్ సాధించిన అత్యధిక పరుగులివే!

అత్యధికంగా మహ్మద్ షమీ 24 వికెట్లు తీశాడు.

ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మాక్స్‌వెల్ అత్యధిక వ్యక్తిగత స్కోర్(201)ను నమోదు చేశాడు.

మహ్మద్ షమీ అత్యుత్తమ బౌలింగ్ (7/57) బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు.

అత్యంత వేగంగా మాక్స్‌వెల్ 40 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.

అత్యధికంగా రోహిత్ శర్మ 31 సిక్సులు బాదాడు.

అత్యధికంగా విరాట్ కోహ్లీ 68 ఫోర్లు కొట్టాడు.

అత్యధికంగా సౌతాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్ 4 సెంచరీలు చేశాడు.

అత్యధికంగా సౌతాఫ్రికా 428/5 పరుగులు చేసింది.