టీ20లలో ఆస్ట్రేలియాపై టీమిండియాను ఊరిస్తున్న రికార్డు

సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టీమిండియా ఐదు టీ20ల సిరీస్‌ ఆడుతోంది

వన్డేలతో పోలిస్తే టీ20లలో ఆస్ట్రేలియాపై ఇండియాకు అద్భుత రికార్డు ఉంది

ఇప్పటివరకు ఆస్ట్రేలియాతో టీమిండియా మొత్తం 26 టీ20లలో తలపడింది.

26 టీ20లలో 15 టీ20లు టీమిండియా గెలవగా.. ఆస్ట్రేలియా 10 మాత్రమే గెలిచింది. ఒక టీ20లో ఫలితం తేలలేదు.

ఐసీసీ టోర్నీలను మినహాయిస్తే ఆస్ట్రేలియాతో టీమిండియా 10 సిరీస్‌లను ఆడింది

10 సిరీస్‌లలో టీమిండియా 5 సిరీస్‌లను కైవసం చేసుకుంది. 

ఆస్ట్రేలియా కేవలం రెండు సిరీస్‌లలో మాత్రమే విజయం సాధించింది

మూడు సిరీస్‌లలో ఇండియా, ఆస్ట్రేలియా సమఉజ్జీలుగా నిలిచాయి