విరాట్ కోహ్లి బోర్డర్-గావస్కర్ టెస్టు సిరీస్ కోసం ముందుగానే ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాడు
న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో కోహ్లి విఫలమైన సంగతి తెల్సిందే
ఆసీస్‌కు బయల్దేరిన తొలి బృందంలో శుభ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్,
వాషింగ్టన్ సుందర్, యశస్వి జైస్వాల్, సహాయక కోచ్ అభిషేక్ నాయర్ ఉన్నారు
టీమ్ ఇండియా ప్లేయర్లు ముంబయి నుంచి సింగపూర్‌కు.. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లారు
వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా, కోచ్ గౌతమ్ గంభీర్‌లతో కూడిన రెండో బృందం యింకా ఆసీస్ చేరుకోనున్నారు
కెప్టెన్ రోహిత్‌శర్మ ఈ బృందంతో పాటు లేడు
కాగా బోర్డర్-గావస్కర్ టెస్టు సిరీస్ నవంబర్ 22 నుండి మొదలు కానుంది
భారత్ ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్ట్ పెర్త్ లో జరగనుంది
Related Web Stories
వరల్డ్ క్రికెట్లో కొత్త హీరో
మొదలు కానున్న భారత్ దక్షిణాఫ్రికా టీ20 సిరీస్
కోహ్లీ గురించి ఎవరికీ తెలియని రహస్యాలు....
ఆసీస్‌తో టెస్టు సిరీస్‌పైనే వారి భవిష్యత్తు