Tilted Brush Stroke

ఎక్కువ సిక్సులు కొట్టింది వీళ్లే!

వన్డే వరల్డ్ కప్ 2023లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు.

హిట్‌మ్యాన్ 31 సిక్సులు కొట్టాడు.

శ్రేయస్ అయ్యర్ 24 సిక్సులు కొట్టాడు.

డేవిడ్ వార్నర్ 24 సిక్సులు కొట్టాడు.

మాక్స్‌వెల్ 22 సిక్సులు కొట్టాడు.

డారిల్ మిచెల్ 22 సిక్సులు బాదాడు.

క్వింటన్ డికాక్ 21 సిక్సులు బాదాడు.

మిచెల్ మార్ష్ 21 సిక్సులు కొట్టాడు.

డేవిడ్ మిల్లర్ 20 సిక్సులు బాదాడు.