Tilted Brush Stroke

ఎక్కువ టీ20లు గెలిచిన జట్లు ఇవే!

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధికంగా టీమిండియా 135 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

పాకిస్థాన్ కూడా 135 మ్యాచ్‌ల్లో గెలిచింది. కానీ టీమిండియా కన్నా ఎక్కువ మ్యాచ్‌లు ఆడింది.

న్యూజిలాండ్ 102 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

సౌతాఫ్రికా 95 మ్యాచ్‌ల్లో గెలిచింది.

ఆస్ట్రేలియా జట్టు 94 మ్యాచ్‌ల్లో గెలిచింది.

ఇంగ్లండ్ జట్టు 92 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

శ్రీలంక 79 మ్యాచ్‌ల్లో గెలిచింది.

వెస్టిండీస్ 76 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.