Thirupathi: తిరుమల శేషాచల కొండల్లో పొగమంచు
ABN, First Publish Date - 2023-11-23T17:14:25+05:30 IST
తిరుమల శేషాచల కొండల్లో పొగమంచు..Fog in Thirumala Sheshachala mountains..
![Thirupathi: తిరుమల శేషాచల కొండల్లో పొగమంచు](https://media.andhrajyothy.com/media/2023/20231102/thipathi_1_a0d20392a0.jpg)
తిరుమల శేషాచల కొండల్లో పొగమంచు
![Thirupathi: తిరుమల శేషాచల కొండల్లో పొగమంచు](https://media.andhrajyothy.com/media/2023/20231102/2222_920dba12ac.jpg)
తిరుమల శేషాచల కొండలు పొగమంచు అందాలు అల్లుకున్నాయి.
![Thirupathi: తిరుమల శేషాచల కొండల్లో పొగమంచు](https://media.andhrajyothy.com/media/2023/20231102/333_9cab20958e.jpg)
మంచు దప్పటితో కప్పేసినట్టు కొండలు కనువిందు చేశాయి.
![Thirupathi: తిరుమల శేషాచల కొండల్లో పొగమంచు](https://media.andhrajyothy.com/media/2023/20231102/444_e3451ca077.jpg)
ప్రకృతి సోయగాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
![Thirupathi: తిరుమల శేషాచల కొండల్లో పొగమంచు](https://media.andhrajyothy.com/media/2023/20231102/8888_916994a6e1.jpg)
ఈ దృశ్యాలను వీక్షకులు తమ కెమెరాల్లో బందించారు.
![Thirupathi: తిరుమల శేషాచల కొండల్లో పొగమంచు](https://media.andhrajyothy.com/media/2023/20231102/666_016b42aad5.jpg)
రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు ఈ దృశ్యాలను చూసి మంత్రముగ్దులయ్యారు.
Updated at - 2023-11-23T17:14:43+05:30