AP Assembly: తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు..

ABN, Publish Date - Jun 21 , 2024 | 04:43 PM

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజుల పాటు జరగనున్నాయి. శుక్రవారం తొలి రోజు అసెంబ్లీ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేలతోపాటు కూటమిలోని బీజేపీ, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

AP Assembly: తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు.. 1/13

అసెంబ్లీకి వస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు

AP Assembly: తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు.. 2/13

అసెంబ్లీ మెట్లకు నమస్కరిస్తున్న చంద్రబాబు

AP Assembly: తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు.. 3/13

సీఎం చాంబర్‌లో చంద్రబాబును వేద మంత్రాలతో ఆశీర్వదిస్తున్న పండితులు

AP Assembly: తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు.. 4/13

సీఎం చంద్రబాబుకు పూల బొకే ఇస్తున్న పవన్ కల్యాణ్

AP Assembly: తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు.. 5/13

పవన్‌ కల్యాణ్‌ను ఆలింగనం చేసుకున్న చంద్రబాబు

AP Assembly: తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు.. 6/13

అసెంబ్లీలో సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే పవన్ కల్యాణ్

AP Assembly: తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు.. 7/13

అసెంబ్లీలో నిజం గెలిచింది ప్రజాస్యామ్యం నిలిచింది ప్లకార్డ్లు ప్రదర్శిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

AP Assembly: తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు.. 8/13

సభలో నమస్కారం చేస్తున్న సీఎం చంద్రబాబు

AP Assembly: తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు.. 9/13

సభలో ప్రమాణం చేస్తున్న సీఎం చంద్రబాబు

AP Assembly: తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు.. 10/13

ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి

AP Assembly: తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు.. 11/13

ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి వద్దకు వెళ్లిన సీఎం చంద్రబాబు. సీఎంను అభినందిస్తున్న ప్రొటెం స్పీకర్

AP Assembly: తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు.. 12/13

అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే ముందు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు

AP Assembly: తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు.. 13/13

ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన అనంతరం ప్రజలకు నమస్కరిస్తున్న సీఎం చంద్రబాబు

Updated at - Jun 21 , 2024 | 04:49 PM