Share News

TGPSC: 4 నుంచి గ్రూపు-4 దివ్యాంగ అభ్యర్థుల వైద్య ధ్రువపత్రాల పరిశీలన!

ABN , Publish Date - Jul 03 , 2024 | 03:09 AM

గ్రూపు-4 పోస్టులకు పోటీ పడుతున్న వికలాంగుల వైద్య పత్రాల పరిశీలన ప్రక్రియను 4వ తేదీ నుంచి 27 వరకు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.

TGPSC: 4 నుంచి గ్రూపు-4 దివ్యాంగ అభ్యర్థుల వైద్య ధ్రువపత్రాల పరిశీలన!

గ్రూపు-4 పోస్టులకు పోటీ పడుతున్న వికలాంగుల వైద్య పత్రాల పరిశీలన ప్రక్రియను 4వ తేదీ నుంచి 27 వరకు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ విషయాన్ని తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూపు-4 పోస్టుల భర్తీలో భాగంగా ఇప్పటికే పరీక్ష ఫలితాలను వెల్లడించారు. అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను కూడా పూర్తి చేశారు. తాజాగా వికలాంగులైన అభ్యర్థులకు సంబంధించిన వైద్య ధ్రువపత్రాలను పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు.

Updated Date - Jul 03 , 2024 | 09:36 AM