Home » Education
సోషల్ మీడియాపై పట్టు పెంచుకుని డబ్బులు సంపాదించేందుకు ఐర్లాండ్ దేశం తీసుకువచ్చిన Gen-Z అనే కొత్త కెరీర్ మార్గం యువతను బాగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వాలు సరైన నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని, ప్రైవేటు ఉద్యోగాల్లోనూ విపరీతమైన పని ఒత్తిడి ఉంటుందని యువత భావిస్తున్నారు.
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్. ఐఐటీ జేఈఈ, నీట్, బ్యాకింగ్, ఎస్ఎస్సీ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు వీలుగా ఎన్సీఈఆర్టీ తాజాగా ‘ఫ్రీ సాథీ పోర్టల్ 2024’ ను ప్రారంభించింది.
ప్రభుత్వ కొలువు కోసం ప్రయత్నించే వారికి ఓ ఆఖరి అవకాశం. 8000 పోస్టులకు ఈరోజే ఆఖరు అప్లై చేశారా
RRB NTPC 2024 దరఖాస్తు ఫారమ్ నింపే ప్రక్రియ అక్టోబర్ 20తో ముగుస్తుంది. RRB NTPC దరఖాస్తు ఫారమ్‌ను నింపే ప్రక్రియను అక్టోబర్ 20కి పొడిగించారు. దరఖాస్తు రుసుమును ఈ నెల 21 నుంచి 22 వరకు చెల్లించవచ్చు.
జేఈఈ మెయిన్స్(JEE Main 2025) పరీక్షల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గత మూడేళ్ల నుంచి సెక్షన్ బి లో కొనసాగుతున్న ఛాయిస్‌ను ఎన్టీఏ ఎత్తేసింది.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్లను అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు ఈ క్రింద ఇవ్వబడిన వెబ్సైట్ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
IRCTC Recruitment Notification 2024: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC)లో ఏజీహెచ్, డీజీఎం, డిప్యూటీ జనరల్ మేనేజర్(ఫైనాన్స్) పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అయితే, ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే అభ్యర్థులను రిక్రూట్ చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకాన్ని ఇటివల ప్రారంభించారు. అయితే ఈ స్కీం దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి మొదలుకానుంది. దీని కోసం దరఖాస్తు చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, ఏ మేరకు చదువుకోవాలనే ఇతర విషయాలను ఇక్కడ చుద్దాం.
Telangana Govt Jobs 2024: నిరుద్యోగులకు దసరా కానుక ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. కొత్తగా 371 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఏ శాఖలో పోస్టులు? ఎవరు అప్లై చేసుకోవచ్చు? అప్లికేషన్స్ ఎప్పటి నుంచి మొదలు..?
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) విద్యార్థులకు వారి పరీక్షల గురించి కీలక విషయం తెలిపింది. ఈ క్రమంలో వచ్చే శీతాకాలంలో ప్రారంభమయ్యే పాఠశాలలకు 10, 12 తరగతుల ప్రాక్టికల్ పరీక్షల తేదీల విడుదల చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.