Home » 2024 Lok Sabha Elections
భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే బీజేపీ 240 సీట్లకు దరిదాపుల్లో కూడా వచ్చేది కాదన్నారు.
జిల్లాలో అతిసార ప్రబలుతూనే ఉంది. రోజూ ఏదో ఒక చోట కొత్త కేసులు బయట పడుతున్నాయి. బాధితులు చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. పరిస్థితినిబట్టి వారికి ఎఫ్ఎమ్ వార్డు, ఎంఎం వార్డు, చిల్డ్రన వార్డు, జీఈ వార్డు, ఏఎంసీలో చికిత్స చేస్తున్నారు. ఐదారు రోజులుగా దాదాపు 80 మంది జిల్లా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. వీరిలో పలువురు కోలుకున్నారు. జిల్లా ఆస్పత్రిలో బుధవారం నాటికి 37 మంది అతిసార బాధితులు అడ్మిషనలో ఉన్నారు. దీంతో కేసులు తగ్గుముఖం పట్టాయని భావించారు. కానీ గురువారం ఒక్కరోజే మరో 23 అతిసార కేసులు జిల్లా ఆస్ప...
ఓ వైపు రోడ్డు పనులు జరుగుతూనే ఉన్నాయి. మరో వైపు వేసిన రోడ్డు పాడై పోతోంది. దీన్ని చూసిన ప్రజలు అబ్బా ఎంత నాణ్యతగా రోడ్డు వేస్తున్నారో.. అంటూ నిట్టూరుస్తున్నారు. ఇదీ కూడేరు నుంచి మరుట్ల రెండో కాలనీ వరకు జరుగుతున్న రహదారి పనుల దుస్థితి. పంచాయతీరాజ్‌కు చెందిన ఈ రోడ్డు నిర్మాణ పనుల (14.1కి.మీ)ను రూ.6.4కోట్ల నాబార్డ్ నిధులతో చేపట్టారు. ఎన్నికలు వస్తున్నాయన్న హడావుడిలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి మార్చి 18న పనులను ప్రారంభించారు. కూడేరు నుంచి అంతరగంగ, ఇప్పేరు, నాగిరెడ్డిపల్లి, కల్లగళ్ల,
పద్దెనిమిదో లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. 48 ఏళ్ల తర్వాత మళ్లీ లోక్‌సభ సభాధ్యక్ష పదవికి ఎన్నిక జరగ్గా.. ఓం బిర్లా మూజువాణి ఓటుతో విజయం సాధించారు.
స్పీకర్ ఓం బిర్లా బుధవారం సభనుద్దేశించి మాట్లాడుతూ.. దేశంలో ఎమర్జెన్సీ రోజులను గురించి ప్రస్తావించడంతో.. తొలిరోజే లోక్‌సభలో గందరగోళం నెలకొంది.
దేశవ్యాప్తంగా 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లోని 92 పోలింగ్ కేంద్రాలు, 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 26 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల వెరిఫికేషన్ కోసం దరఖాస్తులు వచ్చాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది
పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అరాచకాలు, అక్రమాలకు పాల్పడి, అల్లకల్లోలం సృష్టించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డిపై మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం రౌడీషీట్ ఓపెన్ చేసినట్టు తెలిసింది.
రాష్ట్ర సచివాలయంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఆరుగురు సహాయ కార్యదర్శులకు ప్రభుత్వం డిప్యూటీ సెక్రటరీలుగా పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం జీవోను జారీ చేశారు.
భారత్‌లో ఇటీవలి ఎన్నికలు అత్యంత న్యాయంగా జరిగాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రతి అంచెలోనూ విస్తృత స్థాయి సాంకేతికత వినియోగంతో పూర్తి పారదర్శకతతో నిర్వహించారని తెలిపారు. తాను మరోసారి గెలవడం ప్రజాస్వామ్య ప్రపంచానికంతటికీ విజయంలాంటిదని అభివర్ణించారు.
పౌర విమానయాన రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శ రాష్ట్రం(మోడల్ స్టేట్)గా తీర్చిదిద్దుతానని పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు చెప్పారు. రాష్ట్రంలోని భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం ఐదేళ్లుగా కుంటుపడిందని, తక్షణమే దాన్ని రికార్డు స్థాయిలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.