Home » Aadhaar
మనుషులకు ఆధార్ గుర్తింపు నంబర్ ఉన్నట్టే.. పశువులకూ గుర్తింపు నంబరు (పశు ఆధార్) ఇవ్వనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్‌నాయుడు చెప్పారు.
ఆధార్ కార్డు ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగత గుర్తింపు కార్డుగా ఉంది. అయితే దీనిని దుర్వినియోగం కాకుండా కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే అందుకోసం ఏం చేయాలి, ఎలా కాపాడుకోవాలనే విషయాలను ఇక్కడ చూద్దాం.
Free Aadhaar Card Update: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్(Aadhaar) నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఆధార్ కార్డు ఉచిత అప్డేషన్కు సంబంధించి సరికొత్త ప్రకటన చేసింది. ఆధార్ ఉన్న వారందరూ ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాల్సిందే..
మీరు మీ ఆధార్ వివరాలను ఇంకా అప్డేట్ చుసుకోలేదా. అయితే వెంటనే చేసుకోండి. ఎందుకంటే దీనికి రేపే చివరి తేదీగా ఉంది. అయితే దీనిని ఎలా చేసుకోవాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో ప్రస్తుతం ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైన పత్రంగా ఉంది. అయితే దీనిని ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఆధార్ సేవా కేంద్రాల్లో ఎక్కువ మనీ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అలాంటి వాటి విషయంలో ఏం చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
పాఠశాలల్లో ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ర్టీ (అపార్) ఐడీల తయారీ పెద్ద తలనొప్పిగా మారింది. విద్యార్థుల పేర్లు, పుట్టిన తేదీల్లో ఉన్న వ్యత్యాసాలను విద్యాశాఖ వెబ్సైట్ తీసుకోకపోవడంతో అపార్ ఐడీల సృష్టి అసాధ్యంగా మారింది.
నేటి ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు కీలకంగా మారింది. అయితే దీనిని ఎవరైనా హ్యాక్ చేసే అవకాశం ఉందా? హ్యాకింగ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
సైబర్ నేరాలు పెరిగిపోతున్న వేళ ఆధార్ నెంబర్లు బహిర్గతమైతే వ్యక్తిగత వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం మాస్క్డ్ ఆధార్ అందుబాటులోకి తెచ్చింది.
విద్యార్థులకు ఒకే గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న అపార్ (ఆటో మేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) నెంబర్ మంజూరుకు ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. జిల్లాలో మూడు వారాలుగా విద్యార్థులకు ఇస్తున్న ..
అనేక మంది తమ ఆధార్ కార్డు దుర్వినియోగమైందేమోనని సందేహిస్తుంటారు. ఇలాంటి సందేహాలు నివృత్తి చేసుకునేందుకు ఆధార్ వ్యవస్థలో సదుపాయాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆధార్ దుర్వినియోగమైందీ లేనిదీ నేరుగా తెలియకపోయినా గతంలో తమ ఆధార్ ఎక్కడ వినియోగమైందీ వ్యక్తులు తెలుసుకోవచ్చని అంటున్నారు.