Home » ABN Andhrajyothy
‘‘గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర’’.. గురువు దేవుడితో సమానమని ఈ శ్లోకం అర్థం. విద్యా్ర్థులకు ఉన్నత విద్యనందించడంతో పాటూ మంచి నడవడిక నేర్పించి వారిని ఉన్నత స్థానాల్లో స్థిరపడేలా చేయడంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర. అందుకే గురువులకు అంతటి స్థానాన్ని కల్పించారు. అయితే ప్రస్తుత సమాజంలో కొందరి వల్ల ఉపాధ్యాయ వృత్తికే చెడ్డపేరు వస్తోంది...
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు బుధవారం హైదరాబాద్‌లో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు.
చలికాలం వచ్చేసిందంటే చాలు.. అంతా స్వెట్టర్లను బయటికి తీస్తారు. లేనివాళ్లు కొని తెచ్చుకుంటుంటారు. చలిని తట్టుకునేందుకు, దాన్నుంచి బయటపడేందుకు కొందరు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు చేసే పనులు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి..
బిచ్చగాడు సినిమాలో తల్లి ఆరోగ్యం బాగుండాలని కోటీశ్వరుడు రోడ్ల మీద పడి అడుక్కుంటాడు. కోటీశ్వరుడైన వ్యక్తి తల్లి ఆరోగ్యంగా ఉండడం కోసం బిచ్చగాడిలా నటించడం అందరికీ తెగ నచ్చేసింది. అయితే ఇలాంటివన్నీ సినిమాల్లోనే సాధ్యం అని అంతా అనుకుంటాం. కానీ నిజ జీవితంలో ఓ బిచ్చగాడు నానమ్మ జ్ఞాపకార్థం కోట్లు ఖర్చు చేసిన వినూత్న ఘటన చోటు చేసుకుంది..
కొన్నిసార్లు నిర్లక్ష్యంతో చేసే చిన్న చిన్న తప్పులు కూడా తీవ్ర నష్టాన్ని మిగుల్చుతుంటాయి. బస్సు, రైలు ప్రయాణాల్లో చాలా మంది తెలిసి తెలిసి తప్పులు చేస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఫుట్‌బోర్డ్ ప్రయాణాలు చేస్తూ కొందరు, రన్నింగ్ ట్రైన్లు ఎక్కి దిగే క్రమంలో మరికొందరు ఊహించని ప్రమాదాల బారిన పడడం చూస్తుంటాం. ఇలాంటి..
సింహం అడవికి రాజు అని అందరికీ తెలిసిందే. చూసేందుకు ఎంత రాజసంగా కనిపిస్తాయో.. దాని వేట కూడా అంతే భయంకరంగా ఉంటుంది. ఒక్కసారి వేటను టార్గెట్ చేశాయంటే.. అవతల ఎలాంటి జంతువు ఉన్నా సరే వాటికి ఆహారమైపోవాల్సిందే. పెద్ద పెద్ద జంతువులను సింహాలు ఎంత అవలీలగా వేటాడతాయో తరచూ చూస్తుంటాం. ఇలాంటి ..
కొన్నిసార్లు కంటికి కనిపించేదంతా నిజం కాకపోవచ్చు. పైకి ప్రశాంతంగా కనిపించే ప్రదేశాల్లోనూ కొన్నిసార్లు ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు నిత్యం అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. పొలంలో..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రైలు పట్టాల వద్ద కొందరు కార్మికులు పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి.. పట్టాల మధ్యలో నిలబడి బ్యాగులో పరిశీలిస్తుంటాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
చాలా మంది వివిధ రకాల జాతులకు సంబంధించిన కుక్కలను పెంచుకోవడం చూస్తుంటాం. అయితే వీటిలో పిట్‌బుల్ కుక్కలు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇళ్లల్లోకి అడుగుపెట్టిన వారిపై తీవ్రంగా దాడి చేసిన ఘటనలను చూస్తుంటాం. కొన్నిసార్లు ..
ఓ యువకుడు తెల్ల టీషర్ట్‌పై మరకలను ఎంతో సులభంగా పోగొట్టి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ముందుగా అతను మొత్తం మరకలతో నిండిన తెల్లటి టీషర్ట్‌ను తీసుకుంటాడు. ఆ తర్వాత ఓ మగ్‌లో నీటిని తీసుకుని, అందులో..