Home » AP Capital Row
ర్మాణానికి.. రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి (Mandipalli Ram Prasad Reddy) తనవంతు సాయం చేయడానికి ముందుకొచ్చారు. మండిపల్లి తన మొదటి నెల జీతం రూ. 3,01,116 విరాళంగా ఇచ్చారు...
నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులు చకచకా సాగేందుకు సర్వం సిద్ధమవుతోంది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం శాసనసభలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కూడా అమరావతినే రాజధాని ఉండే విధంగా..
వైసీపీ ప్రభుత్వం హయాంలో నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో (Amaravati) ఎలాంటి విధ్వంసం జరిగిందనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందో అప్పుడే ‘సాహో అమరావతి’ అంటూ ఊపిరిపీల్చుకుంది..
ముఖ్యమంత్రులుగా ఓ వెలుగు వెలిగారు. అది కూడా వంద వాట్స్ బల్బులాగా కాంతులీనారు. మేము మోనార్కులమన్నట్లుగా వ్యవహరించారు. ఇంకా చెప్పాలంటే.. ప్రజాస్యామ్యదేశంలో ప్రజలు తమకు ఈ హోదా కట్టబెట్టారన్నట్లుగా కాకుండా.. తాము దైవాంశ సంభుతులమని.. తమ జాతకంలో గజకేసర యోగం కదంతొక్కుతుందని.. అందుకే తమకు ఈ యోగం.. ఈ మహారాజ యోగం దక్కిందన్నట్లుగా మసులుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ సమావేశం జరగ్గా శాసన సభ పక్షనేతతో పాటు సీఎం అభ్యర్థిని ఏకగ్రీవంగా టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులు ఎన్నుకున్నారు. సమావేశంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ..
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విషయమిది! ఆదివారంతో పదేళ్ల కాలం పూర్తవుతోంది. హైదరాబాద్‌తోపాటు తెలంగాణతో నవ్యాంధ్రప్రదేశ్‌కు ఉన్న రుణానుబంధం ‘సాంకేతికంగా, చట్టపరంగా’ పూర్తిగా తెగిపోతోంది.
పరిపాలనా రాజధానిపై జగన్నాటకం ఉత్తరాంధ్ర ప్రజల చెవిలో వైసీపీ పూలు ‘అమరావతి’ని నాశనం చేసి మూడుముక్కలాట
Andhrapradesh: రాజధాని తరలింపు నిర్ణయం వైసీపీకి మరణశాసనమని ఏపీసీసీ మీడియా ఛైర్మెన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇది ఒక చారిత్రిక తప్పిదమన్నారు. ఏ ప్రాంతం వాళ్ళు కూడా ఈ నిర్ణయాన్ని హర్షించడం లేదన్నారు. రాజధానిని విశాఖకు తరలిస్తే, ప్రశాంతమైన ఉత్తరాంధ్ర అశాంతి మయం, మాఫియా మయం అవుతుందని.. కాబట్టి తరలించ వద్దన్నారు.
Andhrapradesh: విజన్ వైజాగ్ సదస్సులో రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి విషం కక్కారు. ఎన్నికల తరువాత తాను విశాఖలో ఉంటానని సీఎం చెప్పారు. మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రిగా తాను విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తానని స్పష్టం చేశారు. తాను విశాఖ వచ్చేందుకు అనేకసార్లు ప్రయత్నించిన రానివ్వలేదని తెలిపారు.